గోల్కొండ కోట చరిత్ర
గోల్కొండ ఒక కోట అది పురాతన నగరం ఈ కోట తెలంగాణాలో ఉంది ఇది హిందూ, ముస్లిం రాజుల పాలనలో ఎంతో వైభవంగా నిర్మించారు పర్యాటకులు సందర్శించుకునే ప్రదేశం ఈ గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు అలాగే 1336 లో ముసునూరి నాయకులు మహ్మద్ బీస్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు అప్పటి కాలంలో 1364 లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయభూపతి, బహమనీ సుల్తాన్ మహ్మద్ షా కు అప్పగించారు ఆ తరువాత ముస్లిమ్స్ రాజులూ కుతుబ్ షాహీల రాజధానిగా మారింది గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం గోల్కొండ నగరం ఈ గోల్కొండ కోట మొత్తం 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు ఇలాంటి కోట రక్షణ గా దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు ఆ బురుజులో ఇంకా పిరంగులను ఉంచారు అలానే గోల్కొండ కోటాలో 8 సింహద్వారములు 4 ఎత్తైన వంతెనలు చాల రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, సమాధులు, జలాశయాలు, ప్రేక్షకుల గదులు, సమావేశ మందిరాలు, అశ్వశాలలు మొదలయినవి గోల్కొండలో ఉండేవి పతే దర్వాజా నిర్మించడానికి ధ్వని శాస్రాన్ని ఉపయోగించారు గుమ్మటం కింద ఒక నిర్ణిత ప్రదేశము నందు చప్పట్ల కొడితే కిలోమీరర్లు అవతల అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బాలా హిస్సారు వద్ద చాల స్పష్టంగా వినిపిస్తోంది.
కాకతీయుల పౌరుషం నుంచి సుల్తాన్ల శాసనాల వరకు ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోట మన హైదరాబాద్ యొక్క అద్భుతమైన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది కొన్ని వందల ఎల్లా నటి చరిత్ర కలిగిన గోల్కొండ కోట రాచరిక వైభవాలతో పాటు అజరామర ప్రేమ కొరకు ప్రసిద్ధి గోల్కొండ కోట నుంచి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని సు వీసాల సామ్రాజాన్ని పాలించిన కూలి కుతుబ్ షా హిందూ యువతయినా భాగమతిని ప్రేమించి పెళ్లిచేసుకొని తన అపురూప ప్రేమకు గుర్తుగా ఈ నగరానికి భాగ్యనగర్ అని పేరు పెట్టి వారి ప్రేమను చిరస్మరణీయం చేసారు అంతటి గణ చరిత్ర కలిగిన కోట గోల్కొండ.
గోల్కొండ కోట ప్రత్యేకంగా చూడవలసిన ప్రదేశాలు:
- చప్పట్ల ప్రదేశం
- రామదాసు చెరసాల
- ఎల్లమ్మ దేవి ఆలయం
- శవ స్నానాల గది
- బారాదరి
- సౌండ్ & లైట్ షో
గోల్కొండ కోట టికెట్ ధరలు:
పెద్దలకు 25 రూపాయలు 15years లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుంది
వేరే దేశస్థులు వచ్చినట్లయితే వాళ్ళకి టికెట్ ధర 200 ఉంటుంది.
సందర్శించే సమయం : 9:00 AM to 5:00 PM
సౌండ్ & లైట్ షో సమయం:
టికెట్ కౌంటర్ ప్రారంభ సమయం : 5:30 PM
సాధారణ తరగతి పెద్దలకు : ₹80
సాధారణ తరగతి పిల్లలకు : ₹60
ఎగ్జిక్యూటివ్ క్లాస్ పెద్దలకు : ₹140
ఎగ్జిక్యూటివ్ క్లాస్ పిల్లలకు : ₹110
Click Map Location
0 Comments