ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఈసారి చాల ఉత్కంఠాన్ని ఇస్తున్నాయి ఒకవైపు టీడీపీ (NDA కూటమి) మరోవైపు వైఎస్సార్‌సీపీ పార్టీలు నెల్లూరు జిల్లాలో హోరాహోరీన పోటీపడుతున్నాయి. ఇటీవల వాళ్ళ అభ్యర్థులను ఇరు పార్టీలు ప్రకటించండం జరిగింది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో ఉన్న వైఎస్సార్‌సీపీ కి ఈసారి ఓటమి తప్పదు అని ప్రముఖ సర్వేలు చెబుతున్నాయి, నెల్లూరు జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ 5 to 6 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొనే అవకాశం ఉంది అని సర్వేలు చెబుతున్నాయి, ఆంధ్ర ప్రదేశ్ లో చూసుకొంటే రిపబ్లిక్ సర్వే ప్రకారం టీడీపీ 134 సీట్లు వైఎస్సార్‌సీపీ 41 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ (NDA కూటమి) మరియు వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
TDP Party |
YSRCP Party |
Constituency |
కాకర్ల సురేశ్ |
మేకపాటి రాజ్‌గోపాల్ రెడ్డి |
ఉదయగిరి |
ఇంటూరి నాగేశ్వరరావు |
బుర్రా మధుసూదన్ యాదవ్ |
కందుకూరు |
కావ్య కృష్ణారెడ్డి |
రామిరెడ్డి ప్రతాప్ కుమార్
రెడ్డి |
కావలి |
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి |
కాకాణి గోవర్ధన్ రెడ్డి |
సర్వేపల్లి |
ఆనం రాంనారాయణ రెడ్డి |
మేకపాటి విక్రమ్ రెడ్డి |
ఆత్మకూరు |
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి |
ఆదాల ప్రభాకర్ రెడ్డి |
నెల్లూరు రూరల్ |
పొంగూరు నారాయణ |
ఎం.డి. ఖలీల్ అహ్మద్ |
నెల్లూరు అర్బన్ |
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి |
నల్లపురెడ్డి ప్రసన్న
కుమార్ రెడ్డి |
కోవూరు |
చివరిగా: ఇది కేవలం సర్వేలు ఆదరంగా విశ్లేషించబడింది
0 Comments